బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం.. వాహన సేవల సమయాల్లో మార్పులు
18.09.2020 శుక్రవారం సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు అంకురార్పణ.
19.09.2020 శనివారం సాయంత్రం 6.03 నుంచి 6.30 గంటల వరకు ధ్వజారోహణం. రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు పెద్దశేషవాహనం.
20.09.2020 ఆదివారం ఉదయం 9 నుంచి 10 గంటలకు వరకు చిన్నశేష వాహనం. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు హంసవాహనం.
21.09.2020 సోమవారం ఉదయం 9 నుండి 10 గంటలకు వరకు సింహవాహనం. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ముత్యపుపందిరి వాహనం.
22.09.2020 మంగళవారం ఉదయం 9 నుండి 10 గంటలకు వరకు కల్పవృక్షవాహనం. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు సర్వభూపాల వాహనం.
23.09.2020 బుధవారం ఉదయం 9 నుంచి 10 గంటలకు వరకు మోహినీ అవతారం. రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు గరుడ సేవ.
24.09.2020 గురువారం ఉదయం 9 నుంచి 10 గంటలకు వరకు హనుమంత వాహనం. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు సర్వభూపాల వాహనం. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు గజ వాహనం.
25.09.2020 శుక్రవారం ఉదయం 9 నుంచి 10 గంటలకు వరకు సూర్యప్రభ వాహనం. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు చంద్రప్రభ వాహనం.
26.09.2020 శనివారం ఉదయం 7 గంటలకు సర్వభూపాల వాహనం. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు అశ్వ వాహనం.
27.09.2020 ఆదివారం ఉదయం 4 నుంచి 6 గంటల వరకు పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు చక్రస్నానం. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు ద్వజావరోహణం.