Editorials

సరిహద్దుల్లో మళ్లీ చైనా అక్రమ కట్టడాలు

సరిహద్దుల్లో మళ్లీ చైనా అక్రమ కట్టడాలు

ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో చైనా కొత్త నిర్మాణాలు చేపడుతోంది.

నేపాల్ సరిహద్దుకు సమీపంలో ఈ నిర్మాణాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

చైనా కార్యకలాపాలపై భద్రతా దళాలు నిఘా పెడుతున్నాయని స్పష్టం చేశారు.

అటు.. చైనాతో పాటు నేపాల్ సైతం సరిహద్దులో భద్రత పెంచుకుంటోంది.

లిపులేఖ్ ప్రాంతంలో బలగాలను మోహరించింది.

ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సైన్యం సిద్ధం

భారత్‌-చైనా సరిహద్దు వివాదంపై రాజ్యసభలో రాజ్‌నాథ్‌ ప్రకటన

లద్దాఖ్‌లో అనేక అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి: రాజ్‌నాథ్‌

1962లో లద్దాఖ్‌లో చైనా 38 వేల చదరపు కి.మీ. ఆక్రమించింది: రాజ్‌నాథ్‌

పాక్‌ నుంచి 5 వేల చదరపు కి.మీ. భూమిని చైనా తీసుకుంది: రాజ్‌నాథ్‌

అరుణాచల్‌ప్రదేశ్‌లోని వేల చదరపు కి.మీ. భూభాగం తనదని చైనా వాదిస్తోంది: రాజ్‌నాథ్‌

1988 తర్వాత భారత్‌, చైనా అనేక ఒప్పందాలు చేసుకున్నాయి: రాజ్‌నాథ్‌

సరిహద్దు ఒప్పందాలను ఉల్లంఘించడం మంచిది కాదు: రాజ్‌నాథ్‌సింగ్‌

1988 నుంచి 2003 వరకు రెండు దేశాల మధ్య సరిహద్దు ఒప్పందాలు జరిగాయి: రాజ్‌నాథ్‌

సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితి ఉండాలని భారత్‌ కోరుకుంటోంది: రాజ్‌నాథ్‌

చైనా మాత్రం సరిహద్దుల్లో భారత్‌ను కవ్విస్తోంది: రాజ్‌నాథ్‌సింగ్‌