Business

ఏపీలో నేటి నుండి బార్లు ఓపెన్

ఏపీలో నేటి నుండి బార్లు ఓపెన్

ప్రస్తుతం ఉన్న బార్ల లైసెన్సులను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు..840 లైసెన్సులనూ కొనసాగించాలని నిర్ణయించిన అబ్కారీ శాఖ.

2021 జూన్ 30 వరకు బార్లను కొనసాగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు..లైసెన్సు రిజిస్ట్రేషన్ చార్జీలను 10 శాతం మేర పెంచుతూ ఆదేశాలు..ఈరోజు నుంచి బార్లు తెరుచుకునేందుకు అనుమతి..బార్ల లైసెన్స్ పై 20 శాతం కోవిడ్ ఫీజులు వసూలు.

విదేశీ మద్యం, దేశంలో తయారైన విదేశీ మద్యం, బీర్లు, రెడీ టు డ్రింక్ మద్యంపైనా 10 శాతం మేర ఏఈఆర్టీ విధిస్తూ నోటిఫికేషన్.