తానా ఆధ్వర్యంలో జాషువా జయంతి ఉత్సవం
“తానా ప్రపంచ సాహిత్య వేదిక ”
( ప్రతి నెలా ఆఖరి ఆదివారం – అంతర్జాతీయ దృశ్య సమావేశం )
పంచమ సమావేశం
ఆదివారం – సెప్టెంబర్ 27, 2020
(9 AM PST; 11 AM CST; 12 Noon EST & 9:30 PM IST)
పద్మభూషణ్, నవయుగ కవి చక్రవర్తి, విశ్వకవి సమ్రాట్
“గుర్రం జాషువా
125 వ జయంతి వేడుకలు”
ముఖ్య అతిధి – కీలకోపన్యాసం
పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్
(జ్ఞానపీఠ మూర్తీదేవి పురస్కార గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత)
“విశ్వనరుడు జాషువా”
ఆత్మీయ అతిధులు:
డా. జి. సమరం
(ప్రముఖ వైద్యులు, బహుగ్రంధ రచయిత)
“జాషువా వ్యక్తిత్వం”
శ్రీ. డొక్కా మాణిక్యవరప్రసాద్
(ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు)
“జాషువా – కొత్తలోకం”
ఆచార్య ఎండ్లూరి సుధాకర్
(హైదరాబాద్ విశ్వవిద్యాలయం)
“జాషువా – గబ్బిలం”
ఆచార్య కొలకలూరి మధుజ్యోతి
(శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి)
“జాషువా – ఫిరదౌసి”
శ్రీ. మువ్వా శ్రీనివాస్
(అధ్యక్షులు – జాషువా సాహిత్య వేదిక, ఖమ్మం)
“జాషువా సాహిత్య ప్రసంగికత”
శ్రీ. ప్రవీణ్ కుమార్ కొప్పోలు
(ప్రముఖ నేపధ్య గాయకుడు)
“జాషువా పద్య వైభవం”
ఈ క్రింది ప్రసార మాధ్యమాల ద్వారా పాల్గొనవచ్చు:
1. Facebook: https://www.facebook.com/tana.org
2. YouTube: https://www.youtube.com/channel/UCwLhSy1ptf0i1CioyeZmzrw
౩. Watch Live on mana TV & TV5 International
4. Zoom: https://zoom.us/j/3123987419?pwd=V1dyZFFNZzhMbHk5TWZYMWR2RjBVZz09
మిగిలిన వివరాలకు www.tana.org