కనకదుర్గ వారధి పై దారుణం..
తాడిగడప కి చెందిన మన్నే
దుర్గాప్రసాద్ వరద నీటిలో దూకి ఆత్మహత్య..
పూజ చేసుకుంటాను అంటూ వారధి పై కి వచ్చిన దుర్గాప్రసాద్.
.తమ్ముడు కొడుకు సుజిత్ ని ఫోన్ లో వీడియో తీయమని…లైవ్ లోనే నదిలోకి దూకిన దుర్గాప్రసాద్..
అనారోగ్యంతో చనిపోతున్నానని సూసైడ్ నోట్ ,ఫోన్ ను దుకటానికి ముందే తమ్ముడు కొడుకు కి ఇచ్చిన దుర్గాప్రసాద్
కళ్ళ ముందే పెద్దనాన్న చనిపోవతం తో షాక్ కి గురైన సుజిత్..
తాడేపల్లి పోలీసులు కి ఫిర్యాదు
గల్లంతైన
దుర్గాప్రసాద్ కోసం
గాలిస్తున్న పోలీసులు..