Politics

భాజపాను బలోపేతం చేస్తాను

భాజపాను బలోపేతం చేస్తాను

బీజేపీలో తనకన్నా ప్రతిభావంతులు ఉన్న తనను నమ్మి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేయటం పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు – దగ్గుబాటి పురందేశ్వరి.

దక్షిణ భారతదేశంలో బీజేపీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడమే తన లక్ష్యం- పురందేశ్వరి.

ఆంధ్ర ప్రదేశ్ లో మూడు రాజధానుల విషయంలో కేంద్రం పాత్ర పరిమితమైనది- పురందేశ్వరి.

వ్యవసాయ బిల్లు వల్ల రైతులకు ఆదాయం రెట్టింపయి రైతాంగానికి మేలు చేస్తుంది.. ఆ దిశగానే ప్రధానమంత్రి మోదీ నిర్ణయం తీసుకున్నారు.

ప్రపంచంలోనే 13 కోట్ల మంది సభ్యత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది- పురందేశ్వరి.

అధిష్ఠానం ఆదేశాల మేరకు రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలకు మధ్య వారధిగా పని చేసి భాజపాను అధికారం లోకి తీసుకురావడమే తమ ధ్యేయం.

ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు తెలంగాణ కేరళ రాష్ట్రాల్లో లో వాటిని అధిగమించి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేస్తా- పురందేశ్వరి.

ప్రకాశం జిల్లా కారంచేడులో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి మీడియా సమావేశం.