Politics

కోటి బతుకమ్మ చీరల పంపిణీ

TRS Govt To Distribute One Crore Sarees During Batukamma

చేనేతకు చేయూతలో భాగంగా సిరిసిల్ల మరమగ్గాలపై బతుకమ్మ చీరెల తయారీ.

287 విభిన్నమైన డిజైన్స్ లలో బంగారు, వెండి జేరి అంచులతో తయారీ చేయబడిన పాలిస్టర్ పిలిమెంట్ నూలు చీరెలు.

317.81 కోట్ల వ్యయంతో చీరెలు తయారీ

కోటికి పైగా చీరెల పంపిణీ.

దాదాపు అన్ని జిల్లలాకు చేరిన చీరెలు.

అక్టోబర్ రెండో వారంలో పంపిణీ.

ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 వేల మందికి ఉపాధి.