సునిశిత హాస్యం, తన హావభావాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన హాస్యనటుడు అల్లు రామలింగయ్య. ఎన్టీఆర్, ఏయన్నార్‌లతోనే కాదు, ఆ తర్వాతి తరం యువ హీరోలతోనూ ఆయన నటించారు. గురువారం అల్లు రామలింగయ్య 99వ జయంతి సందర్భంగా చిత్ర పరిశ్రమ ఆయన నటనను స్మరించుకుంటోంది. ఈ సందర్భంగా కథానాయకుడు అల్లు అర్జున్ ఓ ఆసక్తికర వార్తను వెల్లడించారు. త్వరలోనే ‘అల్లు స్టూడియోస్’ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. స్టూడియోస్‌కు సంబంధించిన పనులను మొదలు పెట్టినట్లు తెలిపారు. హైదరాబాద్ గండిపేట సమీపంలో 10 ఎకరాల్లో అత్యాధునిక హంగులతో దీన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం.
10 ఎకరాల్లో అల్లు స్టూడియోస్
Related tags :