యూఏఈ వేదికగా జరుగుతున్న ఈ ఐపీఎల్ సీజన్ బయో బబుల్ వాతావరణంలో జరుగుతుంది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రేక్షకుల్ని స్టేడియాలకు అనుమతించకుండానే మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఆటగాళ్లు, ఫ్రాంచైజీ యాజమానులు, జట్టులో మిగతా స్టాఫ్ మెంబర్స్ అంతా కూడా క్వారంటైన్ రూల్స్‌కు కట్టుబడి ఉండాలనేది బీసీసీఐ నిబంధన. వీటిని మరింత కఠినతరం చేస్తూ బీసీసీఐ మరో అల్డిమేటం జారీ చేసింది. ఎవరైనా హద్దులు దాటితే వారికి టోర్నీ నుంచి ఉద్వాసన తప్పదనే వార్నింగ్ ఇచ్చింది.
కోవిద్ నిబంధన ఉల్లంఘిస్తే కోటి రూపాయిలు కట్టాలి
Related tags :