మిల్కీ బ్యూటీ తమన్నా కరోనా బారిన పడ్డారు. తీవ్ర జర్వంతో బాధపడుతున్న ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆమె చికిత్స కోసం ప్రయివేటు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు.తమన్నా తల్లిదండ్రులకు ఇటీవల కరోనా సోకింది. అయితే వారు ఆ వ్యాధిని జయించి సురక్షితంగా ఆ మహమ్మారి బారి నుంచి బయటపడ్డారు. అయితే ఇప్పుడు తమన్నాకు కరోనా వైరస్ సోకింది.
తమన్నాకు కరోనా…
Related tags :