ScienceAndTech

2020 ఫిజిక్స్ నోబెల్ విజేతలు వీరే

2020 Nobel Prize In Physics Goes To Oxford Researchers On Black Holes

భౌతిక శాస్త్రంలో 2020కి గాను నోబెల్ ​బహుమతిని ముగ్గురు శాస్త్రవేత్తలకు ప్రకటించింది రాయల్ స్వీడిష్ అకాడమి.

ఆక్స్​ఫర్డ్​ విశ్వవిద్యాలయానికి చెందిన రోజర్​ పెన్​రోస్​ తో పాటు రీన్​హార్డ్ గెంజెల్​, ఆండ్రియా ఘెజ్​కు సంయుక్తంగా ఇస్తున్నట్లు వెల్లడించింది.

కృష్ణబిలాలపై చేసిన పరిశోధనలకు గుర్తింపుగా ఈ పురస్కారం అందిస్తున్నట్లు తెలిపింది.