NRI-NRT

“సిలికానాంధ్ర సంపద” ఆధ్వర్యంలో నేదునూరి జయంతి ఉత్సవం

“సిలికానాంధ్ర సంపద” ఆధ్వర్యంలో వాగ్గేయకార వైభవం శీర్షికన సంగీత కళానిధి, నాదయోగి నేదునూరి కృష్ణమూర్తి జయంతి ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి కోండుభట్ల దీనబాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ శని, ఆదివారాల్లో అంతర్జాలంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలు దిగువ చూడవచ్చు.