మానవ తప్పిదాలు…ప్రభుత్వ తప్పిదాలు …ప్రకృతి ప్రకోపం ప్రస్తుత పరిస్థితికి కారణం
లోతట్టు ప్రాంతాల ప్రజలు లైఫ్ ను రిస్క్ లో పెట్టుకోవద్దు
పై ఫ్లోర్ లలో ఉన్న వాళ్ళు సహాయ కేంద్రాలకు రావాలి
కేంద్రం నుంచి ఆర్థిక
సహాయం పై స్పందన రాలేదు…సానుకూలంగా వస్తుంది అని ఆశిస్తున్నామ
క్యూమోలో నింబస్ మేఘాలతో పెద్ద వర్షాలు.
రాబోయే మూడు రోజులు వర్షాలు ఉంటాయని అంటున్నారు
వర్షాలపై 80 మంది స్పెషల్ ఆఫీసర్ నియామకం
గ్రేటర్ పరిధిలో 33 మంది చనిపోయారు…ముగ్గురు మిస్సింగ్
వచ్చే మూడు రోజుల భారీ వర్షాలు అని ఐఎండి చెప్పింది
మూడు చెరువులు తెగి భారీ నష్టం జరిగింది
ఎపి,కర్ణాటక నుంచి బోట్ లు తీసుకువస్తున్నాం