NRI-NRT

ఖత్తార్‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

Qatar Telugu NRI NRT News - Telangana Jagruti Batukamma 2020 - ఖత్తార్‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

ఖత్తార్‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిలుగా ఖతర్ లో భారత్ రాయబారి దీపక్ మిత్తల్, మణికంఠన్, బాబు రాజన్, వినోద నాయర్ తదితరులు హజరయ్యారు. తెలంగాణ జాగృతి ఖతర్ అధ్యక్షురాలు నందిని అబ్బగౌని మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలు ప్రకారం భౌతిక దూరం పాటిస్తూ, చేనేత మాస్క్లు ధరించి బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించామని, మనషుల మధ్య దూరం పెంచిన మాయదారి కరోనా ఆ గౌరమ్మ దయవల్ల అంతమవ్వాలని కోరుకుంటున్నట్లు అన్నారు. చేనేత చాలెంజ్ విజేతలకు తెలంగాణ నుండి ప్రత్యేకంగా తెప్పించిన చేనేత చీరలు బహుకరించారు. ఈ వేడుకల్లో కార్యవర్గ సభ్యులు హరికా ప్రేమ్, సుధ శ్రీ రామోజీ, స్వప్న కేసా, సాయిగిరి వంశీ, స్వప్న అల్లే, మమతా దుర్గం, అరుణ్ అలిశెట్టి, శ్రీ కాంత్ కొమ్ములలు పాల్గొన్నారు.