మాజీ హోంమంత్రి నాయిని భార్య అహల్య(68) కన్నుమూత. కరోనా పాజిటివ్ రావటం తో నాయిని నర్సింహ రెడ్డి తో పాటే ప్రైవేట్ హాస్పిటల్ లో చేరిన అహల్య. కరోనా నెగటివ్ వచ్చినా వూపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తో చికిత్స పొందిన అహల్య. భర్త నాయిని నర్సింహరెడ్డి మృతితో ఆఖరిచూపుకు అహల్య ను అంబులెన్స్ లో తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు.
Flash: నాయుని నరసింహారెడ్డి భార్య కూడా మృతి
Related tags :