మనలో చాలామంది ఎక్కువగా ఒకే రకమైన ఆహారపదార్థాలు తీసుకుంటుంటారు. కొన్ని పదార్థాలను అసలు తీసుకోరు. దీంతో శరీరానికి కావాల్సిన విటమిన్లేవీ అందవు. అలాంటప్పుడు ఏదో ఒక అనారోగ్యం తలెత్తుతుంది. అందుకని ఏ పదార్థాల్లో ఏముందో తెలుసుకుంటే మంచిది.
బి-1: తృణధాన్యాలు
బి2: గోధుమలు, కోడిగుడ్లు, పాలు, ఈస్ట్
బి6: ఈస్ట్, మాంసం, రోటీలు, బఠాణీలు
బి12: ఈస్ట్, పాలు, కోడిగుడ్డు
విటమిన్ సి: పులుపునిచ్చే పండ్లు, నిమ్మ, ఆరెంజ్, ఉసిరికాయ, చేపలు
విటమిన్ డి: సూర్యకాంతి, వెన్న
విటమిన్ ఈ: గోధుమలు, ఆకుకూరలు, పాలు
విటమిన్ కె: క్యాబేజీ, పచ్చి బఠాణీలు, కూరగాయలు
ఐరన్: తాజా పండ్లు, ఆకుకూరలు, మునగాకు, గోంగూర, క్యాలీఫ్లవర్. బీన్స్, కాకరకాయ, ఎండుద్రాక్ష, ఖర్జూర
ఆహారాలు..వాటిలోని విటమిన్లు
Related tags :