సిలికానాంధ్ర “సంపద” ఆధ్వర్యంలో అమెరికాలోని ప్రముఖ నాట్య కళాశాలల అనుసంధానంతో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని నాట్యోత్సవ కార్యక్రమాన్ని శని,ఆదివారాల్లో అంతర్జాలంలో నిర్వహించనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. 14వ తేదీన కూచిపూడి, 15వ తేదీన భరతనాట్యం ఉత్సవాలు నిర్వహిస్తామని “సంపద” అధ్యక్షుడు, కార్యక్రమ రూపకర్త, సమన్వయకర్త, నిర్వాహకుడు కొండుభట్ల దీనబాబు తెలిపారు. మరిన్ని వివరాలకు దిగువ ఫ్లయర్ను చూడవచ్చు.
As part of Diwali celebrations, SAMPADA Sabha is presenting thematic dance performances by the students of SAMPADA affiliated Dance schools across USA. I am happy to announce several prominent SAMPADA affiliated Bharatanatyam and Kuchipudi Dance schools are participating this time in the upcoming Diwali Dance Fest. Kindly join us live on November 14, 2020 (Kuchipudi Dance performances) at 5:00PM Pacific/7:00PM Central/8:00 PM ET and November 15, 2020 5:00 PM Pacific/7:00 PM Central/8:00 PM ET India on Facebook and Youtube channels. We look forward to your presence to watch and encourage the next generation performers. Please see the flyer for more details
Watch Live – https://www.youtube.com/SampadaTV