గత 9 సంవత్సరాల నుండి న్యూజెర్సీలోని జెర్సీ సిటీతో పాటు అమెరికాలోని వివిధ నగరాల్లో శాఖలు కలిగి ఉన్న అమెరికాలోని ప్రముఖ రెస్టారెంట్ డెక్కన్ స్పైస్ తన 9వ శాఖను న్యూజెర్సీలోని ఎడిసన్‌లో శనివారం నాడు ప్రారంభిస్తోంది. ఓక్ట్రీ రోడ్డులో ప్రముఖ వాణిజ్య కేంద్రంగా ఉన్న ప్రాంతంలో డెక్కన్ స్పైస్‌ను ప్రారంభిస్తున్నట్లు దాని యజమాని బొబ్బా గోవర్ధన్ తెలిపారు. దీనిలో రెస్టారెంట్‌తో పాటు బార్, కాన్ఫరెన్స్ హాల్, వైన్ బార్ తదితర సౌకర్యాలు దీనిలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఎడిసన్‌లో 20న డెక్కన్ స్పైస్ ప్రారంభం

Related tags :