NRI-NRT

ఢిల్లీ తెలుగు అకాడమీ వ్యవస్థాపకుడు నాగరాజు మృతి

Delhi Telugu Academy Founder AVL Nagaraju Dead Due To COVID

ఢిల్లీ తెలుగు అకాడమీ వ్యవస్థాపకులు శ్రీ ఎన్.వి.ఎల్.నాగరాజు (70) ఇక లేరు! 13 రోజులుగా కరోనా తో పోరాడుతూ సన్ షైన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం కనుమూశారు! వారం క్రితమే వారి అమ్మ గారు (90) కూడా అదే ఆసుపత్రి లో కరోనా కు చికిత్స పొందుతూ చనిపోయారు! సాంస్కృతిక రంగం లో కోలుకోలేని పెద్ద దెబ్బ! విచారకరం, దురదృష్టకరం! ఢిల్లీ కేంద్రంగా తెలుగు అకాడమీ స్థాపించి వందలాది మహా కార్యక్రమాలు నిర్వహించి కేంద్ర మంత్రులను ఫోన్ ద్వారా ఆహ్వానించి పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించే ఒక సాంస్కృతిక యోధుడ్ని కోల్పోయాం! వారికీ అశ్రు నివాళి