రాజ్ భవన్ లో గవర్నర్ తో ముగిసిన నిమ్మగడ్డ భేటీ..
సుమారు 40 నిమిషాలపాటు కొనసాగిన భేటీ
స్థానిక సంస్థ ఎన్నికలు,ప్రభుత్వ వైఖరిపై జరిగిన చర్చ
నీలం సహనీ లేఖపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన నిమ్మగడ్డ
ప్రస్తుతం కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టిందని,స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించేందుకు SEC సిద్ధంగా ఉందని గవర్నర్ కు తెలిపిన నిమ్మగడ్డ
పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న తీరును వివరించి,ఏపీ లో స్థానిక సంస్థ ఎన్నికలపై ప్రభుత్వం సాకులు చూపుతోందన్న నిమ్మగడ్డ
స్వయం ప్రతిపత్తి కలిగిన SEC లాంటి సంస్థలను చిన్నబుచ్చేవిధంగా ప్రభుత్వం అధికారులను ప్రిత్సహిస్తోందని గవర్నర్ కు తెలిపిన నిమ్మగడ్డ
గతంలో కోర్టులలోను ఇదే విషయాలను అఫిడవిట్ రూపంలో ప్రస్తావించామని గవర్నర్ కు వెల్లడించిన నిమ్మగడ్డ