సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్నుకి జరిమానా పడింది. హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనం నడిపినందుకు తనకు ఫైన్ పడినట్లు ఆమె స్వయంగా వెల్లడించింది. బైక్ రైడింగ్ అంటే ఎంతో ఇష్టపడే తాప్సీ.. కాస్త తీరిక సమయం దొరకడంతో బైక్ నడిపిందట. అయితే.. హెల్మెట్ లేకుండా రోడ్లపై తిరిగినందుకు ముంబయి ట్రాఫిక్ పోలీసులు ఆమెకు జరిమాన విధించారట. అభిమానులు మాత్రం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించవద్దని ఆమె కోరింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు చేసింది. దానికి ఆమె వాహనం నడిపిస్తున్న ఫొటోను కూడా జతచేసింది.
రక్షణ లేకుండా చేసినందుకు జరిమానా
Related tags :