Devotional

నేడు 7టన్నుల పుష్పాలతో తితిదే యాగం

TTD Pushpa Yagam 2020 With 7Tonnes Flowers

నేడు శ్రీవారి ఆలయంలో పుష్పయాగం నిర్వహించనున్నారు. 7టన్నుల పుష్పాలతో ఈ యాగం నిర్వహించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. కాగా…..నిన్న శ్రీవారిని 27, 123 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.41 కోట్లు వచ్చింది. కాగా…9844 మంది భక్తులు తలనీలాలు