ఇక నుంచి మట్టికప్పుల్లోనే చాయ్
రైల్వేస్టేషన్లలో ఇక నుంచి ప్లాస్టిక్ కప్పులు కనిపించవు.
‘కులాద్’ అనే మట్టి కప్పుల్లోనే చాయ్ ఇవ్వనున్నట్లు
రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రైల్వే
స్టేషన్లలో మట్టి కప్పులు వాడటం ద్వారా దేశాన్ని ప్లాస్టిక్
రహితంగా మార్చేందుకు రైల్వేస్ తన వంతు కృషి
చేస్తోందన్నారు. ప్రస్తుతం దేశంలోని 400 స్టేషన్లలో
మట్టికప్పుల్లో టీ ఇస్తున్నారని, భవిష్యత్ లో అన్ని
స్టేషన్లలో ఈ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.
ఇక భారతీయ రైల్వే స్టేషన్లో మట్టికప్పుల్లో తేనీరు
Related tags :