Agriculture

వాట్సాప్‌లో బియ్యం అమ్ముకుంటున్న రైతులు

వాట్సాప్‌లో బియ్యం అమ్ముకుంటున్న రైతులు

* వాట్సప్ లో బియ్యం అమ్ముకుంటున్న రైతులు
* ఇదే కదా కొత్త బిల్లులో చట్టం రైతు నేరుగా అమ్ముకోవచ్చు

ఇంతకుముందు ఇలా అమ్ముకుంటే కేసులు పెట్టేవారు .అగ్రికల్చర్ మార్కెటీంగ్ యార్డ్ check post ల దగ్గర వ్యవసాయ ఉత్పత్తులు రవాణా జరుగుతుంటే వేబిల్లులు,పర్మిషన్ లూ అంటూ నానా ఇబ్బందులు పెట్టి లంచాలు వసూలు చేసేవారు.లారీలలో ఆహార ధాన్యాలతో పాటు ఏవిధమైన ఆహార ఉత్పత్తులు రవాణా జరిగినా కూడా మాముళ్ళు భారీ స్థాయిలో సమర్పించుకోవలసిన పరిస్థితి ఉండేది.ఆ లంచాలూ,ఆమ్యామ్యాలూ,పర్మిషన్ లూ తెచ్చుకోలేక రైతులు దళారులకే వచ్చినకాడికి పంటను అమ్ముకోవలసిన పరిస్థితి.ఆ లంచాలు మార్కెటింగ్ యార్డ్ check post ప్రవేట్ వ్యక్తుల దగ్గర నుండి govt officers,యార్డ్ చైర్మన్ లూ,mlaలూ ,మంత్రుల వరకూ పంచుకునేవారు.ఇప్పుడు కొత్తగా వచ్చిన వ్యవసాయ చట్టాలతో ఆదరిద్రాలు వదిలిపోనున్నాయి.అందుకే మన రాజకీయ నేతలూ,దళారీలూ అందరూ వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేఖిస్తున్నారు.ఈ స్థితి వ్యవసాయ ఆధారిత పంజాబ్ లో political మాఫియా ప్రమేయంతో చైనా కమ్యునిస్ట్ ల సాయంతో అదికార ప్రతిపక్షాలంతా ఏకమై రైతులను విషపు ప్రచారంతో రెచ్చగొట్టి వ్యతిరేఖ ఉద్యమాలు చేస్తున్నారు.