మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో భారత రెజ్లర్ రీతూ ఫోగట్ వరుస విజయాల హవా కొనసాగుతున్నది. బరిలోకి దిగిన ప్రతి బౌట్‌లో ప్రత్యర్థిని మట్టికరిపిస్తున్న రీతు అపజయమన్నది లేకుండా దూసుకెళుతున్నది. సింగపూర్‌లో జరిగిన వన్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఫిలిప్పీన్స్ రెజ్లర్ జోమరి టోరెస్‌ను రీతు చిత్తుగా ఓడించి వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
ఎత్తి పడేసిన రీతూ
Related tags :