స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియకు కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. ప్రాథమిక ధర వద్ద రూ.3.92 లక్షల కోట్ల విలువైన 2,251.25 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్(రేడియో తరంగాల)ను వేలం వేయాలన్న ప్రతిపాదనకు అనుమతులు ఇచ్చింది. బిడ్‌లకు ఆహ్వానం పలుకుతూ ఈ నెలలో నోటీసు జారీ చేయాలని టెలికాం మంత్రిత్వ శాఖ భావిస్తోందని ఆ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. వేలాన్ని మార్చిలో నిర్వహించనున్నట్లు విలేకర్లకు చెప్పారు.
ఇండియాలో స్పెక్ట్రం వేలం
Related tags :