సాయితేజ్, నభా నటేశ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. సుబ్బుని దర్శకునిగా పరిచయం చేస్తూ, బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా నభా నటేశ్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో విలువలు పాటించే అమ్మాయి పాత్ర నాది. నా పాత్రను ఎంటర్‌టైనింగ్‌గా మలిచారు సుబ్బు. నా గత చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’లో మాస్ అమ్మాయిగా నటించాను. ‘సోలో బ్రతుకే..’లో క్లాస్ అమ్మాయి పాత్ర చేశాను. డైరెక్టర్ చెప్పింది చెప్పినట్లు చేస్తూ కష్టపడటమే నాకు తెలుసు.
విలువలు ఉన్న పాత్ర
Related tags :