మీరు నిత్యం హుషారుగా, ఆరోగ్యంగా యవ్వనంగా ఉండాలంటే ఈ క్రింది ఆహార నియమాలు పాటించండి. ఆహారంలో వెల్లుల్లిని క్రమం తప్పకుండా వాడేవారికి ఎప్పటికీ ఎముకలు బలం తగ్గదు.
*రెండు పూటలా పచ్చి ఉల్లిగడ్డ మజ్జిగన్నంతో తినేవారు నిత్య ఆరోగ్యవంతులుగా రాణిస్తారు.
*రెండు పూటలా ధనియాల కషాయం తాగుతుంటే మూత్రంలో వీర్యం పోవడం ఆగిపోతుంది.
*పత్రబీజం ఆకులూ నూరి కట్టు కడితే ముక్కలైన మాంసం మరలా అతుక్కుంటుంది.
*కరక్కయను సిరా తో నూరి పట్టిస్తే దీర్ఘకాల తామర మూడు రోజుల్లో మటుమాయం.
*వాము నిప్పులపై వేసి ఆ పొగను మాటిమాటికి పీలుస్తుంటే జలుబు పూర్తిగా తగ్గుతుంది.
* ఆహారానికి గంట ముందు కప్పు వేడీనీల్లు తాగుతుంటే రక్తశుద్ది.
ఉల్లిగడ్డలతో నిత్య యవ్వనం
Related tags :