మహిళ కమిషన్ చైర్ పర్సన్ గా మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, మెదక్ జిల్లా నర్సాపూర్. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ సోమేష్ కుమార్. చైర్ పర్సన్ తో పాటు మరో 6 మంది సభ్యుల నియామకం, బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి 5 ఏళ్లు పదవికాలం.
సునీత లక్ష్మారెడ్డికి కీలక పదవి
Related tags :