సంక్రాంతి పండుగ సందర్భంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం- తానా అధ్వర్యంలో దేవనకొండ మండలం కప్పట్రాళ్లలోని తానా స్త్రీ శక్తి భవనంలో 100 మంది మహిళలకు చీరలు, చేతి సంచులు పంపిణీ చేశారు. తానా ప్రధాన కార్యదర్శి పొట్లూరి రవి సహకారంతో తానా ఇంటర్నేషనల్ కో ఆర్డినేటర్ దేవినేని లక్ష్మి, కోఆర్డినేటర్ ముప్పా రాజశేఖర్ వీటిని అందించారు.
కప్పట్రాళ్లలో మహిళలకు తానా వితరణ
Related tags :