NRI-NRT

“బావర్చి బిర్యానీస్” దశమ వార్షికోత్సవం

బావర్చి బిర్యానీస్

ప్లేనో కేంద్రంగా నాణ్యమైన, రుచికరమైన పలు భారతీయ వంటలను అందిస్తున్న “బావర్చి బిర్యానీస్” సంస్థ దశమ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. 2011లో ఏర్పడిన ఈ సంస్థ ఉత్తర అమెరికాలోనే గాక కెనడా, ఆస్ట్రేలియా దేశాల్లో 50కు పైగా శాఖల్లో, భారతీయ దినుసుల మేళవింపుతో వందలకు పైగా రుచులను ప్రవాసులకు వడ్డిస్తూ వారి ఆదరాభిమానాలను చూరగొంటోంది. ప్రవాసులకు భారతీయ రుచులను మరింత చేరువ చేసేలా తమ వంటశాలలను నిత్యం సృజనాత్మకంగా తీర్చిదిద్దుకుంటున్నామని, 10వ వార్షికోత్సవం సందర్భంగా వినియోగదారులకు పలు ఆఫర్లను అందజేస్తున్నామని వీటిని వారు సద్వినియోగం చేసుకుని తమ వ్యాపారాభివృద్ధికి తోడ్పడాలని “బావర్చి బిర్యానీస్” వ్యవస్థాపకుడు కంచర్ల కిషోర్ కోరారు. మరిన్ని వివరాలకు – https://bawarchiplano.com/ చూడవచ్చు.
బావర్చి బిర్యానీస్
బావర్చి బిర్యానీస్
బావర్చి బిర్యానీస్
బావర్చి బిర్యానీస్
బావర్చి బిర్యానీస్