ఈరోజు సాయంత్రం దక్షిణాఫ్రికాలో జరిగిన రోడ్డుప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన రమణారెడ్డి కంకణాల అనే వ్యక్తి మృతి చెందారు. ఆయన మృతికి ఎన్నారై తెరాస కన్వీనర్ మహేశ్ బిగాల సంతాపం ప్రకటించారు. ఆయన భార్య ఇతర కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఆయన జోహెన్నాస్‌బర్గ్‌లో పని చేస్తున్నారు. ఆ నగరంలో జరిగిన ప్రమాదంలో ఆయన మృతిచెందారు.
Flash: దక్షిణాఫ్రికాలో రోడ్డు ప్రమాదం. హైదరాబాద్ వాసి మృతి.
Related tags :