Health

నేడు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం

Feb 4th Marks World Cancer Day - Telugu Health News

వడిగా నడక, పచ్చిక బయలులో కోత పని, నెమ్మదిగా ఈత కొట్టడం, సైకిల్‌ తొక్కడం, యోగాసనాలు వంటివి ప్రతి రోజూ అరగంట పాటు చేస్తే క్యాన్సర్‌ ముప్పు తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు. గురువారం ప్రపంచ క్యాన్సర్‌ దినం. ఈ సందర్భంగా క్యాన్సర్‌ను దరి చేరనివ్వని వ్యాయామం, యోగాసనాలను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.