విశాఖ జిల్లా అనంతగిరి మండలం డముకు 5 వ నంబర్ మలుపు వద్ద టూరిస్ట్ బస్సు బోల్తా స్పాట్ లో 12 మంది మృతి. మృత్తులంతా హైదరాబాద్ కు చెందిన వారు… మిగతావారి పరిస్థితి విషమంగా ఉంది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Breaking: విశాఖలో టూరిస్ట్ బస్సు బోల్తా..12మంది మృతి.

Related tags :