జీవ వైవిధ్యంలో సర్పాలకు ప్రత్యేక పాత్ర ఉందని నమ్ముతారు మెగా బ్రదర్ నాగబాబు. గతంలో ఓ సారి అపస్మారక స్థితిలో ఉన్న ఓ పాము తన ఇంటి దగ్గర్లో కనిపించగా.. అక్కినేని అమల సహాయం తీసుకొని వాలంటీర్ల ద్వారా దానిని రక్షించి వైద్య సహాయం అందేలా చేశారు. పాములు బుసలు కొట్టడం ఉత్తేజాన్ని కలిగిస్తోందని పేర్కొంటూ ఈ ఫొటోలను ప్రస్తుతం ఆయన సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.
నాగులతో నాగబాబు
Related tags :