Devotional

నవగ్రహాల వక్రదృష్టి

Navagraha Vakra Drishti Dosham - Pros And Cons

నవగ్రహాల వక్రదృష్టి వలన లాభమా ! నష్టమా !
………………………………………………..

(1) సూర్యుడు. నవగ్రహాలలో కేంద్రస్థానంలో వుంటాడు..అంటే మధ్యన వుంటాడు. ఏడుగుర్రాలు పూనిన రథంలో విహార్తిస్తుంటాడు. భార్యలు సజ్ఞ, ఛాయలు. ధాన్యము > గోధుమలు. శాంతికి వైఢూర్యం ధరించాలి. విశాఖనక్షత్రం.
.
(2) చంద్రుడు > ఆగ్నేయాధిపతి. వాహనం > 10 గుర్రాలరథం. భార్యలలో ప్రముఖం > రోషిణి. ఇష్టమైన ధాన్యం > వడ్లు.ఇష్టమైన రత్నం > స్ఫటికం.నక్షత్రం > కృత్తిక.

(3) గురుడు > నవగ్రహాలలో ఉత్తరదిశలో వుంటాడు. భార్య > ద్వర్జస్వతి. హంస వాహనం. ధాన్యం > శనగలు. నక్షత్రం > పుబ్బ. రత్నం > పుష్యరాగం.

(4) బుధుడు ఈశాన్యంలో వుంటాడు. సర్పవాహనం. ధాన్యం > పెసలు.రత్నం > పద్మరాగం. నక్షత్రం > శ్రావణ.

(5) శుక్రుడు. నవగ్రహాలలో తూర్పున వుంటాడు. శుక్రవాహనం > మండూకం.రత్నం > వజ్రం. నక్షత్రం > పుష్యమి. భార్య > జ్వాలిని. ధాన్యం > అనుములు.

(6) శని > పడమర.వాహనం > కాకి. ధాన్యం > నువ్వులు.రత్నం > నీలం. నక్షత్రం > రేవతి.

(7) కుజుడు (అంగారకుడు) > దక్షిణం.వాహనం > పొట్టేలు.రత్నం > మాణిక్యం. ధాన్యం > కందులు. నక్షత్రం > పూర్వాషాఢ. భార్య > కరాళిని.

(8) కేతువు> నైబుుతి. వాహనం > డేగ .ధాన్యం > ఉలవలు. నక్షత్రం > అశ్లేష.రత్నం >మరకతం.

(9) రాహువు > వాయువ్యం. వాహనం > సింహం. ధాన్యం > మినుములు (ఉద్దులు). రత్నం > గోమేధికం.నక్షత్రం > భరణి.

నవగ్రహాల వక్రదృష్టిచే సంభవించే బాధలు.

(1) సూర్య > దేహతాపం
(2) చంద్రుడు > మనోవ్యాధి
(3) కుజుడు > రక్తబాధలు
(4) బుధుడు > జ్ఞానబాధలు
(5) గురుడు (బృహస్పతి) > ధననష్టం.
(6) శుక్రుడు > పుత్రబాధలు
(7) శని > ఆయుష్షు
(8) రాహువు> భార్యచేత లేదా బాధలు.
(9) కేతువు > బంధుపీడ.