బాలకృష్ణతో కలిసి ‘డిక్టేటర్’ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుండగా జారి పడిపోయానని ముమైత్ తెలిపారు. తలకు గాయమవడంతో 15రోజుల పాటు కోమాలో ఉన్నట్లు వివరించారు. రెండు రోజుల పాటు తల నుంచి రక్తం కారుతూనే ఉందని ఆనాటి సంఘటనను గుర్తు చేసుకుని బాధపడ్డారు. మూడు సంవత్సరాలు డాక్టర్ విశ్రాంతి తీసుకోమంటే కేవలం మూడు నెలల తర్వాత మళ్లీ షూటింగ్‌కు వెళ్లినట్లు చెప్పారు
“డిక్టేటర్”తో కోమాలోకి…
Related tags :