ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాదరెడ్డి.. పంచాయితీ ఎన్నికలలో సర్పంచ్ పదవికి పోటీపడిన సొంత సోదరుడిని గెలిపించుకోలేకపోయారు. సిఎం జగన్ రెడ్డిని సంతృప్తి పరిచేందుకు ఆర్దిక మంత్రి బుగ్గన ప్రయత్నించారే తప్ప సొంత గ్రామంలో బలం పెంచుకునే విషయంలో దృష్టి సారించకుండా తేలికగా తీసుకుని అందుకు మూల్యం చెల్లించుకున్నారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికలలో రాజేంద్రనాద్ రెడ్డి ఓడిపోయినా ఆశ్చర్యపడక్కర్లేందంటున్నారు స్థానిక అధికార పార్టీ నేతలు.
బుగ్గన సోదరుడి ఓటమి
Related tags :