జీవితంలో మీకు వీలైతే తప్పకుండా చెయ్యాల్సిన పనులు
?సలహాలు ఇవ్వడం ఆపి సహాయపడటం
?ప్రయత్నిస్తున్న వారిని చూసి హేళన చేయకండి
?పని చేస్తున్నంత సేపు ఏమి మాట్లాడకుండా పనంతా పూర్తయ్యాక వచ్చి నన్ను అడిగితే బావుండు కదా అని అనవద్దు.
?మీ పిల్లల మాటలు వినండి,వాళ్ళ అభిప్రాయాలు గౌరవించండి
?ఎన్ని బాధలు ఉన్నా పెదాలపై చిరునవ్వు మాత్రం చెరగనీయకండి
?వీలైనంత వరకూ సహాయం చెయ్యండి.
?మనిషి విలువని ఉన్నప్పుడే గుర్తించండి,పోయిన తర్వాత పొగిడిన ప్రయోజనం లేదని గుర్తించండి.
సలహాలు మాని సాయపడు
Related tags :