NRI-NRT

Breaking: తానా నామినేషన్ల ఉపసంహరణ గడువు పొడిగింపు

TANA Election Nomination Withdrawl Deadline Extended

తానా 2021 ఎన్నికల్లో అభ్యర్థులు, ఏకగ్రీవాలు కీలక మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ఎన్నికల కథ మరో కొత్త మలుపు తీసుకుంది. కొంత మంది సభ్యుల విజ్ఞప్తి మేరకు నేటితో ముగియాల్సిన తానా నామినేషన్ల ఉపసంహరణ గడువు మార్చి 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఎన్నికల కమిటీ అధ్యక్షుడు ఐనంపూడి కనకంబాబు ప్రకటించారు. ఈ నిర్ణయానికి బోర్డు ఆమోదం తెలిపిందని ఆయన పేర్కొన్నారు. నామినేషన్లు వేసిన అభ్యర్థులు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందుతున్నాయని, ఈ కోడ్‌ను గౌరవించని అభ్యర్థులపై తగు చర్యలకు బోర్డుకు సూచిస్తామని కనకంబాబు తెలిపారు.
TANA Elections 2021 Nomination Withdrawl Deadline Extended - Breaking: తానా నామినేషన్ల ఉపసంహరణ గడువు పొడిగింపు
TANA 2021 Elections Niranjan Sringavarapu Panel - TNILIVE
TANA 2021 Elections Kodali Naren Panel - TNILIVE
TANA 2021 Elections Kolla Ashok For Treasurer 2021-2023 - TNILIVE
TANA 2021 Elections Raja Kasukurthi For Community Services Coordinator - TNILIVE
TANA 2021 Elections Jagadish Prabhala For Treasurer 2021-23 - TNILIVE
TANA 2021 Elections Murali Talluri For Joint Secretary 2021-23 - TNILIVE
TANA 2021 Elections Raja Surapaneni For Foundation Trustee 2021-2025 - TNILIVE