NRI-NRT

ఇండియా అమెరికాల్లో తానా సేవల వ్యాప్తికి కృషి చేస్తాను-TNIతో కాకర్ల రజనీకాంత్

ఇండియా అమెరికాల్లో తానా సేవల వ్యాప్తికి కృషి చేస్తాను - 2021-23 TANA Community Services CoOrdinator Rajanikanth Kakarla

తానా కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ 2021-23 పదవికి ప్రస్తుత తానా ఎన్నికల్లో బే-ఏరియాకు చెందిన ప్రవాసాంధ్రుడు కాకర్ల రజనీకాంత్ బరిలో ఉన్నారు. తనను ఈ పదవికి ఓటు వేసి గెలిపిస్తే అటు ఇండియాలోని తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు అమెరికాలోను నిరుపేదలకు, విద్యార్థులకు తానా సేవలను మరింత చేరువ చేస్తానని ఆయన TNIతో మాట్లాడుతూ అన్నారు. ఆపన్నులకు చేయూతనిచ్చే కార్యక్రమాలకు రూపకల్పన చేస్తానని, తానా సేవా కార్యక్రమాల బలోపేతానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన రజనీకాంత్ 2006లో అమెరికాకు ఉద్యోగరీత్యా వచ్చి కాలిఫోర్నియాలోని బే-ఏరియాలో స్థిరపడ్డారు. 2015లో తానా క్రీడల విభాగ ఉపాధ్యక్షుడిగా సంస్థలోకి ప్రవేశించిన ఆయన 2017-19 మధ్య అదే విభాగానికి అధ్యక్షుడిగా, 2019 నుండి ఎన్నికల నోటిఫికేషన్ వరకు ఉత్తర కాలిఫోర్నియా తానా ప్రాంతీయ ప్రతినిధిగా పలు బాధ్యతలు నిర్వర్తించారు. ఏపీ జన్మభూమి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 2500కు పైగా డిజిటల్ తరగతుల ఏర్పాటులో తానాను భాగస్వామ్యం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ప్రవాసులతో మమేకమై మాతృభూమిలో సేవా కార్యక్రమాలకు నిధులను సేకరించారు. అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతం, శ్మశాన వాటికల నిర్మాణం తదితర ప్రాజెక్టులకు సహకారమందించారు. గత దశాబ్ద కాలంగా తానాతో ప్రత్యక్ష, పరోక్ష అనుబంధం కలిగిన ఆయన కొడాలి నరేన్ ప్యానెల్ నుండి ఈ దఫా కమ్యూనిటీ సర్వీసెస్ పదవికి ఓటు అభ్యర్థిస్తున్నారు. ఓటర్లకు ఆయన విజ్ఞాపన సందేశాన్ని, ఆయన సేవా కార్యక్రమాల వివరాలను, ఆయన గురించిన మరింత సమాచారాన్ని దిగువ చూడవచ్చు….
ఇండియా అమెరికాల్లో తానా సేవల వ్యాప్తికి కృషి చేస్తాను-TNIతో కాకర్ల రజనీకాంత్ - ఇండియా అమెరికాల్లో తానా సేవల వ్యాప్తికి కృషి చేస్తాను - 2021-23 TANA Community Services CoOrdinator Rajanikanth Kakarla

#######
MY COMMUNITY SERVICE HISTORY
TANA Regional coordinator for Northern california 2019-21.
TANA Sports Chair Ad-Hoc Committee 2017-19.
TANA Sports Co-Chair Ad-Hoc Committee 2015-17.
AP Janmabhoomi Coordinator 2016-19.

As a Regional Coordinator 2019 – now:
Conducted Will/Trust Estate planning session at Milpitas, CA.
Conducted Volleyball and Women Throwball Tournaments in BayArea, CA raised funds for TANA projects.
Sep 2019: Distributed 500 Backpacks at H.A. Snow Elementary School Newark, CA.
Dec 2019: TANA & AP Janmabhoomi combined together and donated $5000 worth of Non perishable Food items at Abode Services Homeless shelter in Fremont, CA to help feed the hungry.
Conducted Mana Voori Kosam 5K Walk/Run in BayArea, CA and raised funds for TANA projects.
As a TANA Team Square volunteer helping many families in various situations.
Distributed Face Shields to HealthCare workers at Tri City Health Center in Fremont, CA.
May 2020: Distributed Lunch meal to Health Care workers at Kaiser Health center in Fremont,CA.
May 2020: Distributed Breakfast meal to Health Care workers at Sutter Health center in Tracy CA.
May 2020: As part of social responsibility during COVID-19 pandemic tough times provided luncheon to Republic services (Waste and Trash)removal agency in Fremont, CA.
June 2020: Distributed Lunch meal to Adobe Homeless shelter in Fremont, CA.
June 2020: Distributed Lunch meal to Front Line workers Police department & Fire department in Milpitas, CA.
Donated to ADHARANA Program to support tricycles physically.
Donated funds to TANA Pathrika.
Donated funds for food drive events in India during COVID-19 pandemic.
Sep 2020: Distributed Backpacks at H.A. Snow Elementary School Newark, CA.
Actively supported in TANA Patasala activities in the Northern California region.
Dec 2020: Conducted 10 food drive events in 10 cities during holidays and donated $10,000 worth of Non perishable food items along with local Organization BATA to help feed the hungry in this holiday season.
Dec 2020: Donated Blankets and sleeping bags at Homeless Shelter along with the local Organization BATA.
Actively Involved in AIA Diwali and Swadesh events along with other organizations.

As a Sports Adhoc Committee Member with the support of Regional Coordinator:
June 2016, 2017 and 2018: Conducted Volleyball and Women Throwball Tournaments in BayArea, CA as a Sports Coordinator along with the team and collected funds for TANA.
September 2016, 2017 and 2018 : Actively involved and worked TANA 5K Events along with the team and collected funds for TANA.
Conducted more than 20 Bone Marrow Drives along with the team and made around 700 registrations.
Working in TANA Team Square activities in BayArea for the last 5 years.
Felicitated Sri Nuthalapati Venkata Ramana Garu (Judge in Supreme Court of India) by TANA team with local Organization BATA.
Felicitated Sri Jasti Chelameswar Garu (Judge in Supreme Court of India) by TANA team with local Organization BATA.
Raised funds to TANA Foundation Projects (Digital ClassRooms, Anganwadi Centers and MahaPrasthanam).
Helped many Telugu families on consular services.
Donated funds to TANA Cancer Camps.
Donated funds to TANA Pathrika.
Donated funds to TANA Rythu Kosam Project.
Donated funds to TANA ADHARANA Project.
Actively involved in TANA Vanabhojanaalu community event in the Bay Area along with the Team.
Actively involved in Backpack programs in the Bay Area along with the Team for the last 5 years.
2016,2017,2018 and 2019: Actively Involved in TANA Cricket tournaments along with local organization BATA.
Involved in AIA Diwali and Swadesh events along with other organizations.
Actively involved in Padma Shri Dr. Shoba Raju Garu event along with local organization BATA.
Raised and Donated $5000 worth of Non Perishable food items in Fremont Homeless shelter in 2019.
Worked with Team for TANA cultural events in the Bay Area.
June 2019: Actively involved and worked for M.M Keeravani musical event in San Jose.
Involved in Padma Bhushan Dr.Vempati Chinna Satyam gari Kuchipudi Dance Ballot “Ardhanaareeswaram” along with local organization BATA.
Oct 2019: Attended and volunteered Gandhi-King conference (Gandhi 150th Birthday celebrations) along with TANA Team.
June 2017 and 2019: Actively involved and worked for TANA Dhim-TANA competitions with local Organization BATA.
Raised and donated funds to the last 3 TANA conferences.
Donated funds to Sankara EYE foundation hospital in Hyderabad.

As a Janmabhoomi Coordinator:
Reached out to communities and individuals for Digital classrooms setup in Andhra Pradesh(around 2500 schools) along with TANA.
Coordinated with local organizations in the USA and raised funds for mother land development.
Played a key role in Anganwadi centers setup in Andhra Pradesh along with TANA.
Promoted construction of Crematoriums in Andhra Pradesh along with TANA.
Pursued monitored and facilitated setup of Digital classrooms across 2500 villages in Andhra PRadesh.
Worked actively with local authorities in motherland and communicated with appreciation certifications to all the donors.
Always made myself available for any support that is needed for individuals during their distress time.
#########