ఏపీ ఎగ్జిక్యూటివ్ రాజధాని దగ్గర్లో మినీ మలేషియా..రాష్ట్రానికి మరో ఆదాయ వనరా..మద్యం లాగా..
బహిరంగంగా మూడు రోజులుగా పేకాట,కోడి పందాలు..ఎక్కడో కాదు..ద గ్రేట్ ఆంధ్ర..అదీ ఎగ్జిక్యూటివ్ రాజధానికి దగ్గరలో..
విశాఖ జిల్లా కొయ్యూరు,చింతపల్లి,జీ.కె వీధి మండలాల్లో ప్రతిరోజు 50 లక్షల ఈ యాపారం జరుగుతుందట..
కొయ్యూరు మండలం పలకజిడి గ్రామంలో పదుల సంఖ్యలో వాహనాలు బైక్ కార్లలో తరలివచ్చి పేకాట నిర్వహిస్తున్నారో మీ కళ్ళతోనే చూడండి..దీని వెనక ఓ రాజకీయ నేత ఉన్నట్టు వినికిడి….
మరయితే..ఏదీ ఓ తూరి మీరు ఇటేపు సూడండి…