తానా 2021 అధ్యక్ష అభ్యర్థి శృంగవరపు నిరంజన్ శుక్ర, శని, ఆదివారాల్లో ఓహాయో రాష్ట్రంలో సుడిగాలి పర్యటన జరపనున్నారు. శుక్రవారం క్లీవ్‌ల్యాండ్, శనివారం కొలంబస్, ఆదివారం డేటన్‌లో నిరంజన్ పర్యటిస్తారని ఆయన ప్యానెల్ తెలిపింది. ఈ పర్యటనలో ఆయనతో పాటు తానా కోశాధికారి అభ్యర్థి కొల్లా అశోక్‌బాబు, తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్, తదుపరి అధ్యక్షుడు లావు అంజయ్యచౌదరి తదితరులు ఉంటారని నిరంజన్ ప్యానెల్ వర్గీయులు తెలిపారు.
ఈ వారాంతం సుడిగాలి పర్యటన చేస్తున్న నిరంజన్ ప్యానెల్
Related tags :