తానా 2021 ఎన్నికల ప్రచారంలో భాగంగా నిరంజన్ శృంగవరపు ప్యానెల్ శుక్రవారం సాయంత్రం డల్లాస్ చేరుకుంది. వీరికి స్థానిక ప్రవాసులు పోలవరపు శ్రీకాంత్, కొడాలి ప్రవీణ్, ఉప్పు వినోద్ తదితరులు ఘనస్వాగతం పలికారు. వీరి పర్యటన చిత్రాలు దిగువ చూడవచ్చు,.
#########