తానా 2021 అధ్యక్ష అభ్యర్థి శృంగవరపు నిరంజన్ హ్యూస్టన్ ప్రవాసులతో మంగళవారం నాడు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో డా.కొడాలి నాగేంద్ర శ్రీనివాస్, డా.నల్లూరి ప్రసాద్, ముత్యాల పద్మశ్రీ, తాళ్లూరి మురళీ తదితరులు పాల్గొన్నారు. తానాలో ఆరోగ్యకరమైన మార్పుల కోసం తమ ప్యానెల్‌ను గెలిపించవల్సిందిగా నిరంజన్ అభ్యర్థించారు. చందు సిరిగిరి, గుమ్మడి రత్నప్రసాద్, వేములపల్లి సుధాకర, తొట్టెంపూడి సురేష్, వేములపల్లి పూర్ణిమ తదితరులు ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచారు.
##################