తానా 2021 ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉన్న కొడాలి నరేన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అట్లాంటాలో పర్యటించారు. తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాంతో కలిసి ఆయన ఈ పర్యటనలో పాల్గొన్నారు. స్థానిక ప్రవాసులను కలుసుకుని వారి మద్దతును అభ్యర్థించారు.
##########