తానా 2021 అధ్యక్ష ఎన్నికల ప్రచారం అమెరికా అంతటా విస్తృతంగా సాగుతోంది. ఈ క్రమంలో అధ్యక్ష అభ్యర్థుల్లో ఒకరైన నరేన్ కొడాలి ఫ్లోరిడా రాష్ట్రంలోని జాక్సన్‌విల్‌లో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానికులతో సమావేశమై తానాతో తనకు ఉన్న 18ఏళ్ల అనుబంధం, అనుభవం, అధ్యక్ష పదవి ద్వారా నెరవేర్చాలనుకునే తదుపరి ఆశయంపై ప్రసంగించారు. ఈయన అభ్యర్థిత్వానికి కార్యక్రమానికి హాజరయిన ప్రవాసులు మద్దతు తెలిపారు. ఆయన తదుపరి పర్యటన నార్త్ కరోలినా రాష్ట్రంలో జరగనుంది.
#################
జాక్సన్‌విల్‌లో జయహో నరేన్
Related tags :