ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) మహిళల్లో స్ఫూర్తిని నింపే నిమిత్తం “నారీ స్ఫూర్తి” పేరుతో వెబినార్ నిర్వహించింది. ఈ వెబినార్‌లో రాధారాణి, మమత చామర్తి, శిరోమణి తదితరులు పాల్గొని ప్రసంగించారు. రాజేశ్వరీ వ్యాఖ్యతగా వ్యవహరించారు. ఈ వెబినార్ నిర్వహణలో నాట్స్ బోర్డ్ వైస్ ఛైర్మన్ అరుణ గంటి, నాట్స్ ఈసీ జాయింట్ సెక్రటరీ జ్యోతి వనం, విమెన్ ఎంపవర్‌మెంట్ ఛైర్ జయశ్రీ పెద్దిభొట్ల, ప్రొగ్రామ్ ఛైర్ లక్ష్మి బొజ్జ, చికాగో చాప్టర్ ఛైర్ ప్రసుధ, డాలస్ చాప్టర్ ఛైర్ దీప్తి సూర్యదేవర తదితరులు సహకరించారు.
నాట్స్ ఆధ్వర్యంలో “నారీ స్ఫూర్తి”
Related tags :