NRI-NRT

ఏపీ ప్రభుత్వ కార్యక్రమానికి తానా ఫౌండేషన్ ట్రస్టీ ₹50లక్షల విరాళం

TANA Foundation India Reps Meet Jagan And Sponsors Naadu Nedu

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నాడు-నేడు (స్కూల్‌ ఎడ్యుకేషన్‌)లో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాల నిమిత్తం తానా ఫౌండేషన్‌(ఇండియా) మేనేజింగ్‌ ట్రస్టీ, సెక్రటరీ కేఆర్‌కే ప్రసాద్‌ వ్యక్తిగతంగా అందించిన రూ.50 లక్షల విరాళం చెక్కును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతినేని పద్మావతి, తాతినేని వెంకట కోటేశ్వరరావు దంపతులు అందజేశారు.