నటి ప్రియమణి ఇటీవల నలుపు రంగుల్లో దుస్తుల్లో ఒక ఫొటోషూట్‌లో పాల్గొంది. దానికి సంబంధించిన చిత్రాలు ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. అయితే.. ఆ పోస్టుల్లో ఒకదానిపై ఓ నెటిజన్ అభ్యంతరకరంగా కామెంట్ చేశాడు. నగ్నచిత్రం పోస్టు చేయమని ప్రియమణిని అడిగాడు. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘మొదట మీ సోదరి లేదా తల్లిని పోస్టు చేయమని అడగు.. ఆ తర్వాత నేను పోస్టు చేస్తాను’ అంటూ ఆమె బదులిచ్చింది.
చెంప పగిలే సమాధానం ఇచ్చిన ప్రియామణి
Related tags :